అంకధారణ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ
- వ్యుత్పత్తి
- వ్యు. అంక + ధృ + యుచ్ - ల్యుట్ వా. (కృ.ప్ర.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. చిహ్నములను దాల్చుట. 2. తప్తములైన సుదర్శన పాంచజన్యాదులచే శరీరమున ముద్రలు వేసికొనుట. పంచసంస్కారములలో ఒక వైష్ణవ సంస్కారము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు