అంకెకాడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రముఖమైన వ్యక్తి అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "అంకెకాఁడనఁగాఁ బ్రధానాహ్వయంబు." [స.సా.సం.-3-62]
  • "ఇంకనేలా నాతోడ యింతసేయ, అంకెకాఁడవేర శేషాద్రినాథా." [తాళ్ల-10(16)-100]
  • "అంకెకాఁడవోఁగు నూతులౌభళేశ, పొంకమాయ నీ సతి పొందు మఱవకుమీ." [తాళ్ల-25(31)-134]
  • "కొంకు లేక కూడితివి కూరిమితో నిటు నన్ను అంకెకాఁడ విఁక నీకు వలపున్నదా." [తాళ్ల-24(30)-584]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంకెకాడు&oldid=882891" నుండి వెలికితీశారు