అంగజ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగజ నామవాచకం.
- స్త్రీలింగము.
- వ్యుత్పత్తి
- దేహమునుండి పుట్టినది.... కూతురు/ వ్యు. అంగ + జనీ (= ప్రాదుర్భావే) + డ - టాప్. (కృ.ప్ర.) శరీరమునుండి పుట్టినది.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంటే ఆడ సంతానం అంగము నుండి పుట్టిన అని అర్థం. జ అంటే పుట్టిన అని అర్థం.కూతురు.ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మువర్ణకాంతమైనప్పుడు అంగజము అని రూపము. ఇట్లంతట నెఱుంగునది
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912