అంగరంగవైభవము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంగములకు (దేవతా విగ్రహములకు), రంగమునకు (ఆలయమునకు) భోగాలు చేయడం, దేవుని ఊరేగింపులో అన్ని హంగులు ఏర్పరచి బయలుదేర దీసినప్పటి వైభవం, సమస్త భోగాలు.
- ఉదాహరణ: వారి వివాహము అంగరంగవైభవముగా జరిగింది అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆటలఁ బాటలఁ జూచి అంగరంగవైభవముల నీటుతోడ సొమ్ములెల్లా నిండాఁబెట్టుక - అన్నమాచార్య కీర్తన.
- రంగడు అంగరంగవైభవములతో వేంచేయుచున్నాడు