అంగవస్త్రము

విక్షనరీ నుండి

అంగవస్త్రము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • వస్త్రము.
బహువచనం లేక ఏక వచనం
  • అంగవస్త్రాలు,అంగవస్త్రములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉత్తరీయము అంటే పురుషులు భుజము మీద ధరించే వస్త్రము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఉత్తరీయము
  2. కండువా /పైపంచ
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]