అంటువ్యాధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకరి నుంచి మరొకరికి సోకు వ్యాధి. వివరణ : కేన్సర్ అనే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. అందుచే ఇది అంటు వ్యాధి కాదు. అదే కొన్ని రకాల జ్వరాలు, జలుబులు ఒకరికి వస్తే వారి ద్వారా చుట్టుపక్కల వారికి కూడా సోకుతాయి. వీటినే అంటు వ్యాధులు అంటారు. ఇప్పుడు అనేక దేశాల ప్రభుత్వాలను సైతం కలవర పెడుతున్న అంటువ్యాధి - ఎయిడ్స్ - మరో ఉదాహరణ.

  • ఒకరినుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిములవలన లేక స్పర్శవలన) వ్యాపించువ్యాధి (Infectious disease). (విషూచి, మశూచి మొ.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మచూచికము ఒక అంటు వ్యాధి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]