అంతఃప్రజ్ఞుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.విణ.

వ్యుత్పత్తి
వ్యు. అంతర్ + ప్రజ్ఞా - అస్య. (బ.వ్రీ.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆత్మజ్ఞానము గలవాఁడు.
  2. . పైకి తెలియరాని తెలివితేటలు గలవాఁడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]