అంతరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం. /సం.వి.అ.న.,/అవ్య
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గూఢమైనది అని అర్థము. భేదము : వ్యత్యయము/అంతరువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
లోపలిది లోనిది, సందు, మేర, యాగము, భేదము, తెఱపి, పరమాత్మ, అతిశయము, గౌరవము, నడిమిచోటు, సమానము, ఇతరము, తనది, వెలుపలిది, మనస్సు, కట్టుబట్ట, సమయము, తరము, కష్టదశ.
- సంబంధిత పదాలు
- సమాంతరం, వర్ణాంతరము, దేశాంతరము, అంతరాంతరాలు./ "గృహాంతరము=అన్యగృహము." "గ్రామాంతరము=అన్యగ్రామము." "అవస్థాంతరము=మఱియొక అవస్థ." "రాజాంతరము = అన్యరాజు." "కన్యాంతరము = అన్యకన్య." "జన్మాంతరము = అన్యజన్మము." దశాంతరము = మఱియొక అవస్థ." "యుగాంతరము = అన్యయుగము"
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రంధ్రము, ఛిద్రము, లోపము, దుర్బలస్ఠితి.="వ. మఱి దాహభయంబున మనమొండుకడకుంబోయిన నెఱింగి మనయంతరంబరోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు మన కపాయంబుసేయు నెట్లనిన." భార.ఆది.౬,ఆ. ౧౫౬;