అంతుపంతు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- జంట పదము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అంతం లేదు అని అర్థం: ఉదా: వాని మాటలకు అంతు పొంతు వుండదు.
- తుది-మొదలు అను అర్థమున వాడఁబడు జంటపదము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వారు మాటలకు కూర్చున్నారంటే అంతు పొంతు వుండదు. అని అంటుంటారు.