అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


నిజానికి ఒక పెద్ద పుస్తకం చేత ఉండటానికీ, పంచాంగం చెప్పడానికీ సంబంధమే లేదు. కానీ, ఈ విషయం తెలియని అవివేకి ఆ పెద్ద పుస్తకం చేతబట్టిన వానిని పంచాంగం చెప్పలేని అనసమర్ధునిగానే పరిగణించును. ఇది వాని అవివేకానికి పరాకాష్ట. ఈ సామెత అట్టివాని అవివేకాన్ని గుర్తుచేస్తూ వాడుకలో ఉన్నది.