అందుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దానికి. అందులోన్, అందులోనన్=వారిలో, దానిలో, వానిలో.

"క. అని భీష్ముడు వెండియు ని, ట్లను నాపన్నిరువురును ధరాధిపయోగ్య,త్వనిరూఢు లెల్లకర్మం, బునకౌరసుఁడందులోన ముఖ్యుం డరయన్," భార.అను.౨,ఆ. ౨౫.
"సీ. పటికంపులింగంపుఁ బడమటిదెస సమంచిత గిరిజాపదచిహ్నమైన, శిలక్రేవఁ గలదొక్కబిల మందులో రెండు సాధన తామ్రశాసనములుండు" దశ.౩,ఆ. ౨౩;
"ఉ. స్కందపురాణ సంహితకు ఖండము లేఁబది యందులోన నా,నంద వనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభా, నందపరంపరావహము." కాశీ. పీఠిక. ౮. అందుచేత, అందుకొఱకు, అందుకోసరము, అందుకోసము, అందువలన
ఈరూపములకు కొన్ని మండలములయందే వాడుక కలదు. ఆధునిక కవుల గ్రంధములయందును అక్కడక్కడ గలవు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"అందు కచ్చెరు వూన." చంద్రా.౩,ఆ. ౬;

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అందుకు&oldid=950346" నుండి వెలికితీశారు