అంబరరత్నము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము:
- వ్యుత్పత్తి
ఆకాశంలోని రత్నము./వ్యు. అంబరే రత్నమ్ - ఇవ. (ష.త.స.) ఆకాశమున రత్నమువలె మెఱయువాడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది సూర్యుని పేరు:
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- అంబుతస్కరుడు
- అంబరరత్నము
- ఆంశుపతి
- అవి
- అవరవ్రతుడు
- అశీతాంకుడు
- అశీతాంకువు
- అవ్యధీషుడు
- అశీతకిరణుడు
- అహఃపతి
- అహర్పతి
- అపర్నాధుడు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు