అంబష్ఠుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

వ్యు. అంబ (= సమీపే) తిష్ఠతి - అంబ + స్థా + క. (కృ.ప్ర.) చికిత్సాది సేవార్థము చెంతనుండువాడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. తలపం,క్షవరం మొదలైన వెంట్రుకలకు సంభందించిన వృత్తి చేసేవాడుమంగలి . కళాత్మకమైన సన్నాయి మేళం వాయించడం వీరి వృత్తిలో ఒక భాగం.
  2. బ్రాహ్మణునకు వైశ్యకన్యయందు బుట్టినవాడు (వీనివృత్తి చికిత్స.);
  3. వైద్యము వృత్తిగాగల ఒక సంకీర్ణ జాతివాడు. [ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]