అంబుజన్మము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
నీటిలో పుట్టినది.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తామర
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయ పదాలు
అంబుజము, అంబుజని, అంబుజాతము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు