అంబువాహిని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఎత్తుడునీరుపోయుటకై తొలిచి కాలువమొదట నుంచెడు తాటిమ్రాను లోనగునది, దోనె.
- నీటిని చేదుట కుపయేగించు కొయ్యపాత్ర.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
కొయ్యబొక్కెన,/ దోనె, /నీరు మోయు స్త్రీ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు