అకంపనుఁడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ర|| సుమాలి కొడుకు. జనస్థానమున ఖరదూషణత్రిశిరసులు రామునిచే చంపబడిన వృత్తాంతమును వీఁడు రావణునకు తెలియఁజేసెను. లంకను రాముఁడు ముట్టడివేసినపుడు పశ్చిమద్వారమున హనుమంతునిచే వీఁడు చంపబడెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]