అకించనుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ+కించనుడు=కొంచమైనను లేనివాడు.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిఱుపేద, దరిద్రుడు, ఏమీలేనివాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆధ్యాత్మికసాధనలో భాగంగా తనదనేది ఏమీ ఉంచుకోనివాడు.

సంబంధిత పదాలు

అకించనత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]