అక్కర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • తమిళ్ పదం అక్కరై రూపాంతరం తెలుగులో అక్కర
బహువచనం
  • అక్కరలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అక్కఱ రూపాంతరము

  1. అవసరము,
  2. శ్రద్ద,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు


వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీని వేల్పు
మోహరమున తానెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు కదరా సుమతీ
(సుమతీ శతకంలో ఒక పద్యం)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అక్కర&oldid=950410" నుండి వెలికితీశారు