అక్షగ్లహము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
వ్యు. అక్ష + గ్లహ (= గ్రహణే) - అచ్. (కృ.ప్ర.) ఇందు అక్షములుపట్టి ఆడుదురు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జూదము/పాచికలతో నాడెడి యాట, జూదము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు