అక్షయ తృతీయ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ తిథి. ఈ తిథి నాడు బంగారం కొనడం శుభప్రదమని ఒక విశ్వాసం ఉత్తర దేశంలో పుట్టి క్రమంగా దక్షిణ దేశానికి వ్యాపించింది.
  • జైనుల ఒక పర్వదినం. బంగారంకొనే రోజుగా మనదేశంలో ఈ పర్వదినం ప్రసిద్ధం. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కూడా జైనులు బంగారం కొంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]