అఖండ విజయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
(ఎన్నికలలో లేదా ఇతరత్రా పోటీలలో సాధించే) స్పష్టమైన, తిరుగులేని గెలుపు sweeping victory
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (ఆం.ప్ర. 21-8-89)