అచలచలన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

న్యాయము; రైలు, బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రక్కనున్న చెట్లు వెనక్కి వెళుతున్నట్టూ తాము మాత్రము అక్కడే వున్నట్టు బ్రమ కలుగు చందం ........ అని అర్థము

  • నడచుచున్న యోడమొదలగువానిపై నెక్కి పోవునపుడు కదలక నిలచియున్న తీరము వృక్షములు మున్నగునవి నడచుచున్నట్లును, నడచుచున్న యోడ నిలిచినట్లును కన్పించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]