అజిహ్వము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

న + జుహ్వ = నాలుక లేనిది. కప్ప [జిహ్వలేనిది] (రసాతలమున దాఁగియున్న అగ్నిజాడ కప్పలు దేవతలకు తెలిపినవి. దానిచేత అగ్ని కోపించి కప్పలకు నాలుకలేకుండఁగ శాపమిచ్చెనని కథ.)

కప్ప
మండూకము/కప్ప

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కప్ప, మండూకము,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అజిహ్వము&oldid=891459" నుండి వెలికితీశారు