అజ్ఞాతము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం./సం.విణ.
- విశేషణం.
- వ్యుత్పత్తి
వ్యు. న + జ్ఞాతమ్. (న.త.)/ అ(కాదు)జ్ఞాతము(తెలిసినది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తెలియబడనిది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు