అడవినెలవరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ద్వ.వి.
- వ్యుత్పత్తి
అడవిలో నివశించువాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. కోతి. 2. తాపసి. 3. వాన ప్రస్థుడు. 4. బోయ.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు