అడ్డాకు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- దేశ్యం.
- అడ్డాకు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భోజనం చేసేందుకు వాడే విస్తళ్లు కుట్టడానికి ఉపయోగించే ఒక చెట్టు ఆకు. ఈ ఆకులు అడవుల్లో దొరుకుతాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అడ్డాకు విస్తరి.
- వ్యతిరేక పదాలు