అతిచారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అతి(హద్దుమీరి)చారము(నడచుట).

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గ్రహము నిర్ణీత సమయంకన్న ముందుగానే మరొక రాశిలో ప్రవేశించుట.(జ్యోతిషము)
  2. హద్దు లేక మేర మీరి ప్రవర్తించుట.
  3. అధర్మప్రవర్తన.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యా, నాతిచరామి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అతిచారము&oldid=967013" నుండి వెలికితీశారు