అతీతుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం./సం.విణ.
  • విశేషణం.
వ్యుత్పత్తి

చూడు:అతీతము.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఏమీ పట్టనివాడు.
  2. దాటిపోయినవాడు.
  3. అందనివాడు.
  4. చనిపోయినవాడు.
  5. సత్వరజస్తమములను దాటినవాడు. [ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) ]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

గడిచినవాడు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అతీతుడు&oldid=893154" నుండి వెలికితీశారు