అదూషితము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.విణ/
- వ్యుత్పత్తి
- వ్యు. న + దూష్యమ్. (న.త.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చెఱపబడనిది.
- నింద్యము కానిది - మంచిది.
- వ్యానకరణబంధము లిరువదియొకటింటిలో నొకటి. ఇది పదివిధములు : వ్యానతము, నివ్వటితము, నిఘాతకము, చటకవిలసితము, జుప్పము, వరాహఘాతకము, వృషాభిఘాతకము, ధైనుకము, ఐభము, మార్జారము. (10)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు