అధీనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం./సం.విణ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధీనము అంటే అధికారము నకు లోబడి ఉన్నది, లొంగి యున్నది, వశమైనది, విధేయముగా నున్నది. ఆయత్తము/ అగ్గము/లోకువ/స్వాధీనము/ ఆయత్తము, వశమందున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1823 లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి (తీసు)కొన్న తరువాత అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి.
- అది నాయాధీనములో లేదు
- దాన్ని నీ అధీనము చేసినాను
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |