అన
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
విశేష్యము (మాండలికము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బుట్ట-సంచి మొదలగునవి అల్లుటకు ఏర్పఱచిన మొదటి ఆకృతి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనన్
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"నీవు అన వేసి యివ్వు, నేను బుట్టంతా అల్లుతాను." (వ్యవ) (నె)