Jump to content

అనంతం

విక్షనరీ నుండి
అనంతం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

న(లేదు)+అంతం(తుద, చివర)

బహువచనం లేక ఏక వచనం
  • ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తుది లేనిది, ఆఖరు అవటమంటూ లేనిది.
  2. ఊహించడానికి వీలులేనంత పెద్ద సంఖ్య.(గణితశాస్త్రం).
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అనంతత
  2. అనంతరాశి
  3. అనంతవిజయము
  4. అనంతవ్రతము
  5. అనంతశక్తి
  6. అనంతుడు
  7. అనంతశయనుడు
  8. అనంత్యము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనంతం&oldid=950844" నుండి వెలికితీశారు