అనవస్థ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి

వ్యుత్పత్తి
న + అవస్థా.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. సంశయము
  2. నిలుకడలేమి.
  3. కుదురులేని నడవడి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పరిశీలనలో కూడుకుని పోవడం అనవస్థా దోషం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనవస్థ&oldid=895023" నుండి వెలికితీశారు