అనీశ్వరుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.విణ.

వ్యుత్పత్తి
వ్యు. న విద్యతే ఈశ్వరః యస్య. (న.బ.వ్రీ.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అదుపు లేనివాడు. నిరంకుశుడు.
  2. చేతకానివాడు.
  3. నాస్తికుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]