అనుక్షణం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.అవ్య.
- వ్యుత్పత్తి
- వ్యు. క్షణే-క్షణే అనుక్షణా+అమ్. (అవ్యయీ.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రతిక్షణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- లోతుగా ఆలోచిస్తే, గమనిస్తే అనుక్షణం మరణం సంభవిస్తూనే ఉంటుంది