అనుపమానము
Appearance
అనుపమానము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణము.
- వ్యుత్పత్తి
న(లేనిది)ఉపమానము(పోల్చదగినది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సాటిలేనిది, ఈడులేనిది, అసదృశము.
- అనుపమానము అంటే ఉపమానము చెప్పడానికి వీలుకానిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుపమానప్రజ్ఞ.
- వ్యతిరేక పదాలు