అనూరుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అనూరుడు వినతా పుత్రుడు. గరుత్మందుని అగ్రజుడు. సూర్యుడి రధసారధి. అండరూపంలో వినతకు జన్మించిన ఈతడిని అతడి తల్లి వినత ముందుగా చిదిమిన కారణంగా ఉదరానికి కింద భాగం లేకుండా జన్మించినందున ఈతడు సూర్యుడికి సారధిగా వెళ్ళి పోయాడు. ఊరు అంటే తొడ అనే అర్ధం కనుక
తొడలు లేకుండా పుట్టిన కారణంగా ఇతడు అనూరుడు అయ్యాడు.
- కాళ్లులేనివాఁడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సూర్యుని సారధి
- అరుణుడు
- తాక్షుర్యుడు
- గరుడాగ్రజుడు
- ప్లవగముడు
- కాశ్యపి
- పిచ్చుకుంటు
- ప్లవగుడు
- వైనతేయుడు
- సూరసుతుడు
- సూర్యసుతుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు