అప్రమేయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంతు చిక్కనటువంటి, అర్థం కానటువంటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనిర్వచనీయ, అమోఘ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విక్రమాదిత్యుడు అప్రమేయ పరాక్రమము కలవాడు .
- వేదములు అప్రమేయ విజ్ఞాన భండాగారములు.