Jump to content

అప్రసక్తనిషేధన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెనుకటి గ్రంథమువలన జెప్పబడినధర్మము సంబంధము లేని స్థలమందుగూడ బ్రసక్తించినపుడు దానిని నిషేధించవలయునుగాని ప్రసక్తించనిది నిషేధించగూడదు. ఎట్లనిన:- 'ప్రాతఃకాలమున బువ్వులు వికసించును' అను వాక్యముచే సకలపుష్పములు వికసించుట చెప్పగా గలువపువ్వులకుగూడ వికాసము ప్రసక్తించినది. కావున గలువలు వికసించవని నిషేధించవలయును. ఇది ప్రసక్త నిషేధము అనఁబడును. 'చీకటి తెల్లగ నుండదు' ఇది యప్రసక్తనిషేధము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939