అభిభవనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
వ్యు. అభి + భూ + ల్యుట్. (కృ.ప్ర.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- తిరస్కారము - అవమానము.
- ఆక్రమణము.
- ఓటమి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు