అభియుక్తుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. ఆసక్తుడు.2. విద్వాంసుడు.3. ఆప్తుడు.4. ప్రవీణుడు.
- 1. శత్రువులచే నిరోధింపబడినవాడు;/ 2. ఆసక్తిగలవాడు, అభిరతుడు;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు