అమరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒనగూడు, కడముట్టు, కొనసాగు/ కలుగు సమకూరు ఉదా: మీకు సౌకర్యాలన్నీ అమరినవా?

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

సమకూడు, సమకూరు, సమకొను.

సంబంధిత పదాలు

అమరినవి / అమర్చు /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. పురిరాకొమరులకీర్త్యం, బరవాహిని భుజగపురికిబలువిడిఁజనియం, దిరవు కొన నెడముచాలమి, మరలినతఱి బుగ్గలన నమరుసౌధంబుల్‌." పాండు. ౧, ఆ.
సిద్ధమగు;..........."వ. మీరింక సాధ్వసగ్రస్తులైన నగునె ధీరమనస్కులయి సమరంబునకు నమరుం డను నవసరంబున." ఉ.హరి. ౬,ఆ. ౧౪౭;
సిద్ధించు, ఫలించు.................."క. ...ని,క్కముగ నిపు డెల్లకోర్కులు, నమరెంగద మిమ్ముఁజూచి నంతనె మాకున్." అచ్చ.బాల.కాం.౧౫౪.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అమరు&oldid=951051" నుండి వెలికితీశారు