అమలు

విక్షనరీ నుండి

అమలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకు

హిం.వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. అధికారము.
2. ఆచరణము.
3. విచారణ.
చర్య/మత్తు
మైకం.
చర్య.....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఆ ధర్మ మిపుడు అమలులో లేదు."

  • ఆ తీర్పు అమలులోకి తేబడిన తరువాత
  • పాము గఱచుటవల్ల అతనికి అమలు వచ్చినది.
  • ఆవ్యాజ్య మమలులోనున్నది.
  • పంజాబ్‌ సమస్యకు పంజాబ్‌ ఒప్పందమే ఉత్తమ పరిష్కారమని అయితే దీని అమలుకు అన్ని పార్టీలు, ఇరుగు పొరుగు రాష్ట్రప్రభుత్వాల సహకారం అవసరమని శ్రీ బూటాసింగ్‌ పేర్కొన్నారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అమలు&oldid=912128" నుండి వెలికితీశారు