అఱ్ఱు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
బహువచనము: అఱ్ఱులు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పశువుల మెడభాగము అని అర్థము. ఉద్ద: అఱ్ఱుమీద కాడి పెడ్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వాడు అన్నింటికి అఱ్ఱులు చాస్తుంటాడు