అలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
వి/దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గడ్డి, ఆవహించుకొనుట. ఉదా: ఆకులు అలములు అని అంటుంటారు.
- తేలుకొండి ముల్లు. రూ-ఆలము-ఆళము;
- కవియు, క్రమ్ము
- సాగుచేయక వ్యర్థముగా నున్న భూమి.[శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకులు అలములు తిని..... 2.ఆకాశంలో మేఘాలు అలుముకున్నాయి.
- కవియు. "చ. సులభమొ దుర్లభంబొయని చూడనెఱుంగవు కన్నదానిపై, నలుముదుకామమా." భార. శాం. ౪, ఆ.
- ఆక్రమించు "గీ. రక్కసులును గుంతఖడ్గ, కార్ముకప్రముఖాయుధ కలితభుజులు, కవచ ధారులునయి కోటఁగలయ నలమ." రా. యు, కాం.
- పరిగ్రహించు. "గీ. అతఁడు మనుమనినందందప్రీతియడర, నలమియాలింగనముచేసి." మార్క. ౮, ఆ.
- కవియు, క్రమ్ము.
"చ. సులభమొ దుర్లభంబొ యని చూడ నెఱుంగవు గన్నదానిపై, నలముదు కామమా యిడుము లందఁగఁజేయుదు నిండుటేమిటం, గలుగదు నీకు నీ తెఱఁ గగాధరసాతలభంగి నీవుస,న్బొలమునఁ బోవకుండి నిను బుచ్చెద బచ్చెనరూపు పోకలన్." భార.శాం. ౪,ఆ. ౫౧. శ్లో. యద్యదాలంబసే కామతత్త దేవానురుద్ధ్యసే. సం. ౧౭౭-౩౮.