అలరించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సక.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- సంతోషించు/ఒనర్చు
- సంతోషపెట్టు, ఉబకవేయు;
- ప్రకాశించు, ఒప్పు....తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అలరింపు = సంతోషం, ఉబ్బు, పొగడ్త.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఐదేళ్ల పాలనలో దేశం సాధించిన అభివృద్ధి గురించి చెబుతూ, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్ విధానాలను దుయ్యబడుతూ సభికులను ఆయన అలరించారు