అలసందకాయలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పప్పుదినుసులలో ఇది ఒకటి. వీటిని బొబ్బర్లు అని కూడ అంటారు. ఇది తీగ జాతి మొక్క. వీటి పచ్చి గింజలను కూరలలోనూ, ఎండిన గింజలతో బొబ్బట్లును చేసు కుంటారు,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు