అలిపిరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/విశేషణము/వై.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అలసట తీర్చుకునే ప్రదేశము 1. దుర్బలము.
- 2. మెల్లనిది.
- 3. బక్కది.
- 4. పలచనిది./ అధికమైన శ్వాస, దమ్ము
- అల్పశరీరముగలవాడు - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- తిరుమల ఏడుకొండల దారిలో విశ్రాంతి మంటపము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు