అల్పశ్వాస
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకం.
- వ్యుత్పత్తి
శ్వాస పరిమితి తక్కువగా ఉండడం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఊపిరి పరిమితంగా తీసుకోవడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలిగినపుడు ఊపిరిలేములు అల్పశ్వాసలు కలుగుతాయి.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
వైద్యము