అల్లుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అల్లుడు నామవాచకం.
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కూతురు భర్త
కూతురి భర్త అలస
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు
- అత్త అటికలు నాకుతూ వుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ అన్నాడట
అనువాదాలు
[<small>మార్చు</small>]
|